ETV Bharat / city

పోస్టల్​ బ్యాలెట్ల లెక్కింపులో భాజపా ముందంజ - జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​ 2020 తాజా వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్​ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా.. బ్యాలెట్​ పత్రాల లెక్కింపు మొదలైంది. పోస్టల్ ఓట్లలో 85 స్థానాల్లో భాజపా, 29 స్థానాల్లో తెరాస.. ఎంఐఎం 17, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

postal-ballots-counting-completed
postal-ballots-counting-completed
author img

By

Published : Dec 4, 2020, 9:31 AM IST

Updated : Dec 4, 2020, 10:38 AM IST

గ్రేటర్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. ముందుగా పోస్టల్​ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. తరువాత బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తారు. మరోవైపు గచ్చిబౌలి డివిజన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైంది. మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రెండింటిని అధికారులు తిరస్కరించారు.

  • హైదర్‌నగర్ డివిజన్‌..

5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 3, తెరాస 1, తెదేపా 1

  • శేరిలింగంపల్లి డివిజన్‌..

8 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 5, భాజపా 3

  • ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌..

17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 8, భాజపా 7 ఓట్లు, రెండు తిరస్కరణ

  • జీడిమెట్ల డివిజన్​..

11 పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు: భాజపా 6, తెరాస 4, ఒకటి తిరస్కరణ

  • ఎల్బీ నగర్ సర్కిల్-4 పరిధిలోని పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు..

15వ వార్డు-వనస్థలిపురం: తెరాస- 2,భాజపా- 5, నోటా- 1

16వ వార్డు-హస్తినాపురం: భాజపా- 5, తిరస్కరణ-5

17వ వార్డు-చంపాపేట: భాజపా-5, తెరాస-2, కాంగ్రెస్​-1

18వ వార్డు-లింగోజిగూడ డివిజన్: భాజపా-5, తెరాస-1, కాంగ్రెస్​-3,

ఇదీ చూడండి: తెలంగాణ: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Dec 4, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.