ETV Bharat / city

బైక్​ రేసింగ్​లో విన్యాసాలు... యువకుల అరెస్ట్ - Telangana news

బైక్​ రేసింగ్​లో పాల్గొని... ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణలోని ఉప్పల్​ పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి బైక్​లు స్వాధీనం చేసుకుని... రేసింగ్​లో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.

bike race
బైక్​ రేసింగ్​లో విన్యాసాలు...అరెస్ట్ చేసిన పోలీసులు
author img

By

Published : Dec 20, 2020, 6:50 PM IST

బైక్​ రేసింగ్​లో విన్యాసాలు...అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో బైక్ రేసింగ్‌లో పాల్గొన్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్‌ బాగాయత్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ బగాయత్‌ పరిధిలోని లేఅవుట్‌లో తరచూ బైక్‌రేసింగ్‌, విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఉదయం మళ్లీ రేసింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే అక్కడకు చేరుకుని యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. రేసింగ్‌లో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: అసహనం తగ్గాలంటే.. ఈ ఆసనాలు వేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.