ETV Bharat / city

ఇంటర్​ విద్యార్థికి పోలీసుల నోటీసులు... ఎందుకంటే.. - Amaravathi agitation latest news

ఓ ఇంటర్ విద్యార్థికి పోలీసులు నోటీసులు ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకు నోటీసులు ఇచ్చారు. అతని ఇంటి బయట మఫ్టీలో పోలీసులు పహరా కాస్తున్నారు.

Police notices to inter student
Police notices to inter student
author img

By

Published : Aug 2, 2020, 7:28 PM IST

అమరావతి ఉద్యమంలో పాల్గొనకుండా ఇంటర్ విద్యార్థికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అతణ్ని గృహనిర్బంధంలో ఉంచారు. విజయవాడకు చెందిన పొట్లూరి దర్శిత్... అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. అమరావతి ఐకాస విద్యార్థి విభాగంలో కన్వీనర్​గానూ ఉన్నాడు. 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా అమరావతి ఐకాస నిరసనలకు పిలుపునివ్వటంతో... ఉదయం దర్శిత్ నివాసానికి వెళ్లిన పటమట పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అతని ఇంటి బయట మఫ్టీలో కాపలా ఉన్నారు.

ఇదీ చదవండీ... అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.