ETV Bharat / city

తెలంగాణ: పరారైన విచారణ ఖైదీ.. పట్టుకున్న పోలీసులు..! - remand prisoner escaped in sangareddy

విచారణ కోసమని కోర్టుకు తీసుకొస్తే.. పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. రెండు గంటల్లోనే నిందితుడిని తిరిగి పట్టుకున్నారు.

పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు
పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Mar 26, 2021, 7:41 PM IST

తెలంగాణలోని సంగారెడ్డి కోర్టు నుంచి పరారైన విచారణ ఖైదీని పోలీసులు రెండు గంటల్లో పట్టుకున్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన నరేశ్​ అనే వ్యక్తిని విచారణ కోసం చర్లపల్లి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చారు. కాలకృత్యాలకు వెళ్లొస్తానని చెప్పిన నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. కోర్టుకు సమీపంలోని ఓ ఇంటిపై నక్కిన నరేశ్​ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ లుక్.. అదిరిపోయిందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.