ETV Bharat / city

గో సడక్​ బంద్​లో పాల్గొన్న రాజాసింగ్‌.. అరెస్టు చేసిన పోలీసులు - News of the arrest of MLA Rajasinghe

హైదరాబాద్​ల ఎల్బీనగర్‌లో గో సడక్ బంద్‌లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

raja sing arrest
raja sing arrest
author img

By

Published : Jan 8, 2021, 2:14 PM IST

హైదరాబాద్​లోని ఎల్బీనగర్​ గో సడక్​ బంద్​లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని రాజాసింగ్ డిమాండ్​ చేశారు. రాష్ట్ర సీఎం గోమాతను రాష్ట్రీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న గోవధను అరికట్టాలని పేర్కొన్నారు. సీఎం స్పందించే వరకు ఉద్యమం ఆగదని తెలిపారు.

సడక్​ బంద్​లో పాల్గొనేందుకు వచ్చిన భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గోమాతను వదిస్తే.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.