హైదరాబాద్ లోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. పీపీఏ సీఈవో ఆర్.కె.జైన్ అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది. రేపు దిల్లీలో పోలవరం అంచనాల సవరణ కమిటీ కూడా సమావేశం కానుంది.
ఇదీ చదవండి: