అమరావతి ఎస్సీ రైతు పోలా రవి విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు ఇవాళ ఆయనను ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి ఆ రైతుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పోలా రవి చేసిన సాక్షి సంతకాలపై ఆయన నుంచి వివరణ కోరనున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇంకా ఎవరెవరున్నాారు? అనే విషయాలను ఆరా తీయనున్నారు.
ఇదీ చదవండి: