ETV Bharat / city

గవర్నర్​తో పీఐబీ రాష్ట్ర అదనపు డైరక్టర్ జనరల్ భేటీ

పీఐబీ రాష్ట్ర అదనపు డైరక్టర్ జనరల్​గా నియమితులైన మురళీ మోహన్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

గవర్నర్​ను కలిసిన పీఐబీ రాష్ట్ర అదనపు డైరక్టర్ జనరల్
author img

By

Published : Sep 12, 2019, 10:46 PM IST

గవర్నర్​ను కలిసిన పీఐబీ రాష్ట్ర అదనపు డైరక్టర్ జనరల్

కేంద్ర సమాచారశాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ).. రాష్ట్ర అదనపు డైరక్టర్ జనరల్​గా నియమితులైన మురళీ మోహన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, కార్యకలాపాలు, అవగాహన కార్యక్రమాల రూపకల్పన తదితర అంశాలను గవర్నర్​కు వివరించారు. ఆయనతో పాటు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.వి.కె రెడ్డి గవర్నర్​ను కలిశారు.

ఇదీ చదవండి:

'గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్యే స్థానాన్ని దివ్యాంగులకు ఇవ్వండి'

Intro:Ap_Nlr_02_12_Rottela_Panduga_Raddhi_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగకు భక్తజనంతో పోటెత్తింది. దారులన్నీ దర్గా వైపే అన్నట్లు భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. గంధ మహోత్సవం అనంతరం రొట్టెల పట్టుకోవడం సంప్రదాయంగా వస్తుండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. బారా షహీద్ ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో రహదారుల పైన భక్తులు బారులు తీరడంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది. కోర్కెల రొట్టెలు మార్చుకొని స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. స్వర్ణాల చెరువులో రొట్టెల పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతున్నాయని భక్తులు చెబుతున్నారు.
బైట్: సాయి లక్ష్మి, నెల్లూరు.
నజీరా, విశాఖపట్నం.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.