ETV Bharat / city

వరవరరావును కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

విరసం నేత వరవరరావును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు వారిని అనుమతించింది.

varavararao
varavararao
author img

By

Published : Jul 28, 2020, 10:23 PM IST

భీమా కొరేగావ్‌ కేసులో అరెస్టయి జైలుశిక్ష అనుభవిస్తున్న వరవరరావుకు.. ఈనెల 16న కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ముంబై నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన ధర్మాసనం... కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతిచ్చింది.

ఇదీచూడండి: ఆయన ప్రాణం కాపాడండి: వరవరరావు సతీమణి హేమలత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.