ETV Bharat / city

ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ తీర్మాణం - కేబినెట్​ నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని

బ్యాంకింగేతర కార్యకలాపాల కోసం ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలనుకుంటోంది. దీనికోసం ఏర్పాటు చేసే గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఉద్యానపంటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.

peni nani reveals cabinet decisions
మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పేర్నినాని
author img

By

Published : Feb 12, 2020, 1:32 PM IST

మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పేర్నినాని

మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పేర్నినాని

ఇదీ చదవండి : స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలకు కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.