ఈ నెల 22, 23న ప్రకాశం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 22న ఒంగోలులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను కలవనున్నారు. పార్టీ కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అనంతరం వెంగయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఇదీ చదవండి: జనసేన కార్యకర్త బలవన్మరణం.. వైకాపా ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపణలు