.
హస్తినకు జనసేనాని.. కేంద్రం దృష్టికి రాష్ట్ర సమస్యలు - దిల్లీలో పవన్ కల్యాన్ పర్యటన తాజా వార్తలు
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆహార శిబిరాల ప్రారంభం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ బయల్దేరారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై కేంద్రమంత్రులు సహా ఇతర ప్రముఖులతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
pawan
.
sample description