ETV Bharat / city

'పింఛన్​ పథకం అమలులో ప్రభుత్వం మాట తప్పుతోంది' - pawan fires on government

వైఎస్ఆర్ పింఛన్​ పథకం అమలులో ప్రభుత్వం మాట తప్పుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్​ వేదికగా మండిపడ్డారు.

pawan kalyan comments oon ysr pension scheme
వైఎస్ఆర్ పింఛన్​ పథకంపై పవన్​
author img

By

Published : Dec 16, 2019, 2:25 PM IST

వైఎస్ఆర్ పింఛన్​ పథకం అమలులో ప్రభుత్వం మాట తప్పుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ విమర్శించారు. వృద్ధాప్య పింఛన్​ పొందేందుకు వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను పవన్ కల్యాణ్​ సామాజిక మాధ్యమాల్లో పొస్ట్ చేశారు. వయస్సు అర్హత తగ్గించినందున మరో 10లక్షల మంది పింఛన్​కు అర్హత సాధించారని... ప్రభుత్వం కొత్తగా ఒక్కరికీ కూడా పింఛన్​ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

పింఛన్​ మొత్తాన్ని 2వేల నుంచి 3వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పి... అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2250కి మాత్రమే పెంచారని గుర్తు చేశారు. వైకాపా సర్కారు అంచెలంచలుగా మాట తప్పుతోందని, మోసం చేస్తోందని అనుకోవాలా అంటూ నిలదీశారు.

pawan kalyan comments oon ysr pension scheme
వైఎస్ఆర్ పింఛన్​ పథకంపై పవన్​
pawan kalyan comments oon ysr pension scheme
వైఎస్ఆర్ పింఛన్​ పథకంపై పవన్​

ఇదీ చదవండి

వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్​ నడక

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.