సైనిక సంక్షేమనిధికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరాళం ప్రకటించారు. దేశం కోసం పోరాడే సైనికుల సంక్షేమం కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ తెలిపారు. దిల్లీలోని సైనికాధికారులను కలిసి డీడీ అందజేస్తానని పవన్ అన్నారు. దేశం పట్ల అందరి బాధ్యతను గుర్తు చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి :