-
#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ pic.twitter.com/dax6s7EAak
">#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 26, 2021
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ pic.twitter.com/dax6s7EAak#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 26, 2021
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ pic.twitter.com/dax6s7EAak
-
#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు - వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0
">#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు - వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు - వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0
ఆంధ్రప్రదేశ్‌ను వైకాపా నుంచి కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. సేవ్ ఏపీ ఫ్రం వైకాపా అంటూ ట్వీట్ చేశారు. మద్యం ఆదాయం తాకట్టుతో తెచ్చే అప్పులు.. సంక్షేమ, సుపరిపాలన కాదని అన్నారు. నేటి 'నవరత్నాలు' భావితరాలకు 'నవ కష్టాలు' అని.. వైకాపా వాగ్దానాల అమలులో కనిపిస్తున్న కటిక నిజాలని పేర్కొన్నారు.
మద్య నిషేధమని చెప్పి .. రుణాలకు భద్రతగా మద్యం ఆదాయం చూపారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని..ట్రూ అప్ పేరిట పెంచేశారని పవన్ ఇసుక ధర తగ్గిస్తామని చెప్పి.. ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ హక్కులు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీకి బలమైన రాజధాని నిర్మిస్తామని.. ఇప్పుడు రాజధానే లేకుండా చేశారని ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: Minister Anil Kumar: 'మాకు పవన్‌కల్యాణ్.. సంపూర్ణేశ్‌బాబు ఇద్దరూ ఒకటే!'