ఇదీ చదవండి:
'చంద్రబాబు సీఎంగా ఉంటే... ట్రంప్ ఏపీకే వచ్చేవారు' - panchumarthi anu radha on trump tour
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు సీఎం జగన్ను ఎందుకు ఆహ్వానించలేదో వైకాపా నేతలు సమాధానం చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే ట్రంప్ ముందుగా రాష్ట్రానికే వచ్చేవారన్నారు. అరెస్ట్ భయంతోనే జగన్ దావోస్ సదస్సుకు వెళ్లలేదని విమర్శించారు.
సీఎం జగన్పై పంచుమర్తి అనురాధా వ్యాఖ్య