ETV Bharat / city

కరోనాతో హాజరుకాని వారికి మరోసారి ఎంసెట్

కరోనాతో ఎంసెట్ కు హాజరుకాని వారికి మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ధరఖాస్తు తేదీ సెప్టెంబర్ 30తో ముగియనుంది. పరీక్ష తేదీలను త్వరలోనే ఖరారు కానున్నాయి.

Once again emcet for those who did not attend with Corona at
కరోనాతో హాజరుకాని వారికి మరోసారి ఎంసెట్
author img

By

Published : Sep 29, 2020, 5:39 PM IST

కరోనా కారణంగా ఎంసెట్ కు హాజరుకాని విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఏపీ ఎంసెట్ 2020 కు దరఖాస్తు చేసుకుని కొవిడ్-19 సోకిన కారణంగా పరీక్ష రాయలేకపోయినవారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30,2020తో గడువు తేదీ పూర్తి కానుంది. పరీక్ష తేదీలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్, కరోనా రిపోర్టు, డిక్లరేషన్ ఫామ్​ను helpdeskeamcet2020@gmail.com కు మెయిల్​ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ sche.ap.gov.in అధికారిక వెబ్​సైట్​లో దొరుకుతుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్​ను ఈ లింక్​ ద్వారాను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. https://sche.ap.gov.in/eamcet/PDF/APEAMCET2020_COVID19_DECLARATION.pdf

ఇదీ చదవండి:

విడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.