హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్, ఐఏఎస్ శ్రీలక్ష్మితో పాటు విశ్రాంత అధికారులు కృపానందం, రాజగోపాల్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.
ఇవీ చూడండి : అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ వ్యాజ్యం.. నేడు సీబీఐ కోర్టులో విచారణ