ETV Bharat / city

యోగాతో మనసు ఉల్లాసం: మంత్రి ఆదిమూలపు సురేష్​ - minister suresh on yoga

యోగ సాధనతో మనసు, శరీరం మన అధీనంలోనే ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల పరిధిలో యోగా పోటీల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. త్రిబుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు యోగ సాధనలో మేటిగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందన్నారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో నూజివీడు త్రిబుల్ ఐటీ ప్రథమ స్థానం దక్కించుకోగా జెంట్స్ విభాగంలో తమిళనాడు అన్నా యూనివర్సిటీ ప్రథమ స్థానం దక్కించుకుంది.

nuziwid  iiit yoga final celebrations
త్రిబుల్ ఐటీ క్యాంపస్​లో మంత్రి
author img

By

Published : Jan 11, 2020, 11:41 AM IST

త్రిబుల్ ఐటీ క్యాంపస్​లో మంత్రి

త్రిబుల్ ఐటీ క్యాంపస్​లో మంత్రి
Intro:ap_vja_10_11_iiit_yoga_final_avb_ap10122
యోగసాధనతో మనసు శరీరం మన ఆధీనంలోనే ఉండడంతో పాటు మానసిక ఉల్లాసం శరీర దృఢత్వం ఏర్పడతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు
రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ నందు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల పరిధిలో యోగ పోటీలు ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు యోగసాధనలో మేటిగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది అన్నారు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులకు ఆదర్శంగా ఇక్కడ విద్యార్థులు నిలబడగల ఆనందమే అన్నారు మరిన్ని పోటీల్లో ఇక్కడ విద్యార్థులు విజేతగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ విద్యార్థుల యోగాసనం లో ఎన్నో అద్భుతాలు సృష్టించారని తెలిపారు భావితరాలకు ఇక్కడ విద్యార్థులు ఆదర్శంగా నిలబడతారని అనడంతో అతియోశక్తి లేదన్నారు నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా త్రిబుల్ ఐటీ క్యాంపస్ లోని తీర్చిదిద్దారని ఆ మహనీయుని ఆశయ సాధనలో భాగంగా నేడు యోగసాధనలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు ముందుకు రావడం గమనార్హం అని చెప్పారు ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఐటీ క్యాంపస్ అధికారులు పాల్గొన్నారు గత ఐదు రోజులుగా జరిగిన ఈ పోటీల్లో మహిళా విభాగంలో నూజివీడు త్రిబుల్ ఐటీ ప్రథమ స్థానం దక్కించుకోగా జెంట్స్ విభాగంలో తమిళనాడు అన్నా యూనివర్సిటీ ప్రథమ స్థానం దక్కించుకుంది
బైట్స్
ఆదిమూలపు సురేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)




Body:ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యోగ ఛాంపియన్ పోటీలు ఫైనల్


Conclusion:ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యోగ ఛాంపియన్షిప్ పోటీలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.