అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రుల మద్దతు అమరావతి ఏడాది ఉద్యమానికి ... విదేశాల్లోనూ ప్రవాసాంధ్రులు మద్దతు పలికారు. అమెరికాలోని వర్జీనియాలో... తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అక్కడి ప్రవాసాంధ్రులతో కలిసి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. 3రాజధానులు వద్దు- అమరావతే ముద్దు అని నినదించారు.ఇదీ చదవండి:
ఉక్కు పాదాల కిందే..ఉవ్వెత్తున ఉద్యమజ్వాల