ETV Bharat / city

అమరావతి మద్దతుగా.. లండన్​లో ప్రవాసాంధ్రుల నిరసన - అమరావతికి మద్దతుగా లండన్​లో ర్యాలీ

'ఒకే రాష్టం - ఒకే రాజధాని' అంటూ అమరావతికి మద్దతుగా లండన్​లో ప్రవాసాంధ్రులు నిరసన చేశారు. లండన్ పార్లమెంట్​ స్క్వేర్ వద్ద '3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు' అంటూ నినాదాలు చేశారు.

Nris protests in london supports amaravathi
అమరావతి మద్దతుగా.. లండన్​లో ప్రవాసాంధ్రుల నిరసన
author img

By

Published : Jan 27, 2020, 8:58 AM IST

అమరావతి మద్దతుగా.. లండన్​లో ప్రవాసాంధ్రుల నిరసన

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ లండన్‌లో పలువురు ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఐరోపా ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో లండన్ పార్లమెంటు స్క్వేర్‌ వద్ద ఆందోళన తెలిపారు. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ... '3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు' అంటూ గాంధీ విగ్రహం ఎదుట నినాదాలు చేశారు. ‘'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని'' అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదీ చదవండి:

అమరావతి రైతుల ఉద్యమానికి ప్రవాసాంధ్రుల సంఘీభావం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.