ETV Bharat / city

TSCAB No vaccine NO Salary: 'టీకా తీసుకుంటేనే ఆ ఉద్యోగులకు జీతం' - వ్యాక్సిన్​ తీసుకోకపోతే జీతం రాదు

TSCAB No vaccine NO Salary: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్ నిర్ణయించింది. ఆరోగ్యశాఖ హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ నేతి మురళీధర్‌ తెలిపారు.

TSCAB No vaccine NO Salary
టీకా తీసుకుంటేనే ఉద్యోగులకు జీతం
author img

By

Published : Dec 7, 2021, 10:47 PM IST

TSCAB No vaccine NO Salary: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే డిసెంబర్ నెల జీతాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాలతో వ్యాక్సిన్ తీసుకోకపోయినట్లయితే.. దానికి సంబంధించిన పత్రాలు ధ్రువీకరిస్తూ వైద్యుడు జారీ చేసిన సర్టిఫికేట్​ను సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టెస్కాబ్​లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇది వరకే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపట్టామని ఆ సంస్థ డైరెక్టర్ నేతి మురళీధర్‌ తెలిపారు. అయినా కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. కరోనా ఎవరిపైనా జాలి చూపదని అలసత్వం వహిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు డైరెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొత్తగా 184 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.