ETV Bharat / city

ఎస్ఈసీగా ‌మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్​‌ కుమార్ - andhraprdesh State Election commissioner update

Nimmagadda Ramesh Kumar has taken over as SEC once again

author img

By

Published : Aug 3, 2020, 11:28 AM IST

Updated : Aug 3, 2020, 12:31 PM IST

11:24 August 03

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​‌ కుమార్‌ మరోసారి బాధ్యతలు

ఎస్​ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ప్రభుత్వం నిమ్మగడ్డను పునర్నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగవ్యవస్థ అని నిమ్మగడ్డ రమేశ్​‌ అన్నారు. ప్రభుత్వం నుంచి ఈసీకి పూర్తి తోడ్పాటు అందుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ

Last Updated : Aug 3, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.