ETV Bharat / city

వైద్యుడిపై కేసు..సీఎస్, డీజీపీలకు ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

పీపీఈ కిట్లపై ప్రశ్నించినందుకు ఓ వైద్యుడిపై సీఐడీ.. కేసు నమోదు చేసిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్​హెచ్​ఆర్​సీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ ఏపీ సీఎస్​, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది.

వైద్యుడిపై కేసు వ్యవహారంలో సీఎస్, డీజీపీలకు నోటీసులు

author img

By

Published : Sep 21, 2020, 3:54 PM IST

ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ రాసిన లేఖపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. పీపీఈ కిట్లపై ప్రశ్నించినందుకు డా. గంగాధర్​పై సీఐడీ కేసు నమోదు చేసిందని శైలజానాథ్ ఎన్​హెచ్​ఆర్​సీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్​ సవాంగ్​లకు నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.

ఇదీ చదవండి : రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.