ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @15-06-2022 - ap news

.

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Jun 15, 2022, 7:00 AM IST

  • నేటి నుంచి తెదేపా అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన
  • హైకోర్టులో విచారణకు రానున్న రాజధాని రైతుల వ్యాజ్యం
  • తిరుమల నేటి నుంచి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల
  • అనంతపురం జిల్లాకు రానున్న కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
  • తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిపై నేడు ప్రతిపక్షాల భేటీ
  • మరోసారి రాహుల్‌గాంధీని ప్రశ్నించనున్న ఈడీ అధికారులు
  • విచారణకు హాజరుకావాలని మహారాష్ట్ర మంత్రి అనిల్‌ పరబ్‌కు ఈడీ సమన్లు
  • నిర్మాత కొరటాల శివ పుట్టిరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.