- శ్రీవారిని దర్శించుకోనున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- నేడు కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామానికి లోకేశ్.. ఏడాది క్రితం హత్యకు గురైన యువతి తల్లికి పరామర్శ
- రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
- పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులతో మాట్లాడనున్న ప్రధాని
- పెగసస్ అంశంపై విచారణ కొనసాగించనున్న సుప్రీంకోర్టు
- కాబూల్‌లో తాలిబన్లతో రష్యా రాయబారి చర్చలు
- కోలివుడ్ దర్శకుడు శంకర్ పుట్టినరోజు
17-08-2021: నేటి ప్రధాన వార్తలు - నేటి ముఖ్యాంశాలు
17-08-2021: నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు