- సాయంత్రం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్న సీఎం జగన్
- తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
- దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించనున్న హైకోర్టు
- వివేకా హత్య కేసులో అరెస్టు చేసిన సునీల్ యాదవ్‌ను కడప కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ
- 596వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం.
- శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో జ్వాలా వీర భద్ర స్వామికి విశేష పూజలు
- హైదరాబాద్ చేరుకోనున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు
- నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్ష
- నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్..ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్, హాకీ సెమీస్‌లో తలపడనున్న భారత మహిళా క్రీడాకారులు
నేటి ప్రధాన వార్తలు: 04-08-2021 - today news
నేటి ప్రధాన వార్తలు