ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 14-06-2021 - నేటి సమాచారం

నేటి ప్రధాన వార్తలు @ 14-06-2021

news today
news today
author img

By

Published : Jun 14, 2021, 6:53 AM IST

  • పోలవరంపై నేడు దిల్లీలో భేటీ.. హాజరుకానున్న ఏపీ అధికారులు
  • ఇవాళ సాయంత్రం రాష్ట్ర గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్
  • రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నేడు సీఎం జగన్ కసరత్తు
  • సీఎం జగన్ బెయిల్​ రద్దు పిటిషన్​పై నేడు సీబీఐ కోర్టులో విచారణ
  • నేడు భాజపాలో చేరనున్న తెలంగాణ మాజీ మంత్రి ఈటల
  • తత్వవేత్త చాగంటి కోటేశ్వరరావు జన్మదినం
  • ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.