- అమర జవాన్లు రౌతు జగదీశ్‌కు విజయనగరం జిల్లాలో, శాఖమూరి మురళీకృష్ణకు గుంటూరు జిల్లా గుడిపూడిలో నేడు అంత్యక్రియలు
- తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ శాసనసభ ఎన్నికల పోలింగ్
- బంగాల్ శాసనసభ ఎన్నికల మూడో దశ పోలింగ్
- అసోం శాసనసభ ఎన్నికల తుది దశ పోలింగ్
- నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవం
- కరోనా వ్యాప్తి కట్టడిపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్థన్ సమీక్ష
- ప్రముఖ నటి సుజాత వర్థంతి.
నేటి ప్రధానవార్తలు - తాజా వార్తలు
.
![నేటి ప్రధానవార్తలు news today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11293973-1001-11293973-1617670149827.jpg?imwidth=3840)
నేటి ప్రధానవార్తలు