- సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- తిరుమలలో నేటి పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసిన తితిదే
- డిమాండ్ల సాధన కోసం రెండోరోజు ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- విశాఖ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్
- రాష్ట్రంలో ఇవాళ, రేపు చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో మైనర్లకు కొనసాగుతున్న కస్టడీ విచారణ
- మరోసారి విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ
- ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం
- నటి బిందు మాధవి పుట్టినరోజు
NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @14-06-2022 - నేటి వార్తలు
.
news today