ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 13-06-2022 - నేటి వార్తలు

.

News today
News today
author img

By

Published : Jun 13, 2022, 6:59 AM IST

  • నేడు 'చలో కంతేరు'కు పిలుపునిచ్చిన చంద్రబాబు
  • ఆర్టీసీ డిపోలు, వర్కుషాపుల వద్ద ఉద్యోగుల ఆందోళనలు
  • తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.. ముత్యాలకవచంతో భక్తులకు దర్శనం
  • తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
  • హైదరాబాద్​లో తెలుగు చలనచిత్ర వాణిజ్య, నిర్మాతల మండలి సమావేశం
  • తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం
  • జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
  • ఈడీ ముందుకు వెళ్లనున్న రాహుల్ గాంధీ
  • దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
  • నటి దిశాపటాని పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.