ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయ ఆవరణలోని పార్కులో జరిగిన ఈ సంబరాల్లో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్‌ను కోసి ఉద్యోగులందరికీ ఆయన స్వయంగా తినిపించారు. అయిదు బ్లాక్‌లకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి