ETV Bharat / city

AP Corona Cases: కొత్తగా 2,672 కరోనా కేసులు, 18 మరణాలు - ap latest news

AP Corona Cases
AP Corona Cases
author img

By

Published : Jul 17, 2021, 5:10 PM IST

Updated : Jul 17, 2021, 6:01 PM IST

17:05 July 17

AP Corona Cases

  • #COVIDUpdates: 17/07/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,34,227 పాజిటివ్ కేసు లకు గాను
    *18,96,071 మంది డిశ్చార్జ్ కాగా
    *13,115 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,041#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/78XlQemt4X

    — ArogyaAndhra (@ArogyaAndhra) July 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  91,594 పరీక్షలు నిర్వహించగా.. 2,672 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,37,122 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,34,88,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఇదీ చదవండి

SNAKE SALE GANG: రెండు తలల పాములు విక్రయం.. ముఠా అరెస్ట్

Last Updated : Jul 17, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.