ETV Bharat / city

''6 వేల కోట్లు సరే.. మరో 25 వేల కోట్లు ఇవ్వండి''

author img

By

Published : Sep 5, 2019, 4:31 PM IST

సీఎం జగన్​తో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల రుణం మంజూరు ప్రతిపాదనపై చర్చించారు.

జగన్​తో న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో 'న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌' ప్రతినిధులు భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల రుణం మంజూరు ప్రతిపాదనపై చర్చించారు. త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశంపై మాట్లాడారు. రహదారుల అభివృద్ధితో పాటు.. ఇతర కీలక ప్రాజెక్టు పనులకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు బ్యాంకు ప్రతినిధులకు సీఎం చెప్పారు.

రుణంలో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా... 70శాతం బ్యాంకు మంజూరు చేయనుంది. 32 ఏళ్లలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, తాగునీరు, రోడ్లకు మరింత సాయం అందించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

ఇదీ చదవండీ..."నిరక్ష్యరాస్యత సున్నాకు తీసుకురావడమే లక్ష్యం"

Intro:slug: AP_CDP_36_05_PRAMADAMTHO_AATALU_AV_AP10039
contributor: arif, jmd
ప్రమాదంతో ఆటలు
( ) కృష్ణా జలాల్లో కొంతమంది యువకులు ప్రమాదంతో ఆటలు ఆడుకుంటున్నారు. రక్షణగా ఉండాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు... ఆ వంతెన వద్ద లేకపోవడంతో యువకులు పెన్నానదిలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈనెల 4వ తేదీన కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. జమ్మలమడుగు సమీపంలోని వంతెన వద్ద ఇరువైపులా ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో యువకులు, చిన్నారులు పిల్లలు ఆడుకుంటున్నారు. అక్రమంగా ఇసుకను తరలించడంతో పెన్నా నదిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా జలాలు..పెన్నానది పారుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది వంతెన వద్ద లేకపోవడంతో నీళ్లలోనే సెల్ఫీలు దిగుతూ... ఈత కొడుతున్నారు. ఇది ప్రమాదకరం తెలిసిన యువత పట్టించుకోవడం లేదు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు .మరో ఘటన జరగకముందే తగిన ఏర్పాట్లు ,చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు

Body:నీటిలో ఆటలు

Conclusion:ప్రమాదంలో ఆటలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.