తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి కొత్తగా 2,103 మంది కోలుకోగా.. వీరితో కలిపి మొత్తం 1,85,128 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,713 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 21,209 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 276 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ 131, కరీంనగర్ 104, నల్గొండ జిల్లాలో 101 కేసులొచ్చాయి.
ఇదీ చదవండి: లష్కరే తోయిబా కమాండర్ జహిద్ టైగర్ హతం