ETV Bharat / city

తెలంగాణలో మరో 1,486 కరోనా కేసులు, 7 మరణాలు - తెలంగాణ కరోనా కేసులు 2020

తెలంగాణలో కొత్తగా 14 వందల 86 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 2 లక్షల 24 వేల 545 చేరాయి.

new-1486-corona-cases-registered-in-telangana
తెలంగాణలో మరో 1,486 కరోనా కేసులు
author img

By

Published : Oct 20, 2020, 11:35 AM IST

తెలంగాణలో మరో 14 వందల 86 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కొవిడ్​ కేసుల సంఖ్య 2 లక్షల 24 వేల 545కు చేరగా.. 12 వందల 82 మంది మృతిచెందారు. తాజాగా కరోనా నుంచి మరో 18 వందల 91 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల 686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 235, రంగారెడ్డి జిల్లాలో 112 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఐసోలేషన్​లో 17,208 మంది బాధితులు ఉన్నారు. 42,299 కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

కొవిడ్-19పై పోరులో భారత్ కృషి కీలకం: బిల్​ గేట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.