ETV Bharat / city

సినీనటుడు నర్సింగ్​ యాదవ్​ అంత్యక్రియలు పూర్తి - నర్సింగ్​ యాదవ్​ అంత్యక్రియల వార్తలు

గుండెపోటుతో మరణించిన ప్రముఖ సినీనటుడు నర్సింగ్​ యాదవ్​ అంత్యక్రియలు ముగిశాయి. సుల్తాన్​బజార్​లోని ఆయన నివాసం నుంచి గోల్నాక శ్మశాన వాటిక వరకు అభిమానులు అంతిమయాత్ర నిర్వహించారు.

narsing yadav funerals completed
సినీనటుడు నర్సింగ్​ యాదవ్​ అంత్యక్రియలు పూర్తి
author img

By

Published : Jan 1, 2021, 6:08 PM IST

ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ సుల్తాన్ బజార్​లోని ఆయన నివాసం నుంచి గోల్నాక శ్మశాన వాటిక వరకు అభిమానులు అంతిమయాత్ర నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. కుమారుడు రుత్విక్ యాదవ్.. తండ్రికి అంతిమ సంస్కారాలు చేశారు.

అంతకుముందు నర్సింగ్​ యాదవ్​ నివాసానికి అభిమానులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

కడప వైకాపాలో వర్గ పోరు...గాల్లోకి ఓ వర్గం నేత కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.