ETV Bharat / city

Lokesh: 'రిపబ్లిక్' సినిమా గురించి లోకేశ్ ట్వీట్

author img

By

Published : Oct 3, 2021, 3:30 PM IST

త్వరలోనే 'రిపబ్లిక్' సినిమా చూడనున్నట్లు వెల్లడించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(lokesh tweet about republic movie news). సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నట్లు.. ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్(sai dharam tej) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

nara lokesh
nara lokesh tweet about republic movie

రిపబ్లిక్ సినిమా(republic movie news) గురించి మంచి రివ్యూలు వింటున్నానంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు(lokesh tweet about republic movie news). త్వరలోనే సినిమా చూడనున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్(sai dharam tej news) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వైకాపా నేతలు.. జనసేన కార్యకర్తలు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం... అధికారపార్టీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాలను సమర్ధించింది. ఈ నెల ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదలను నరసన్నపేట లో వైకాపా శ్రేణులు అడ్డుకోవటమూ వివాదాస్పదమైంది. రాజకీయ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా లోకేశ్ ట్వీట్ చేయటం రాజకీయ వర్గాలు, మెగా ఫ్యాన్స్ లో చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.