ఇంటి వద్దకే రేషన్ డెలివరీ అని వైకాపా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజల్ని వ్యాన్ల ముందు క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్‌కు జత చేశారు.
"పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే, సన్న బియ్యం అని.. దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు."- నారా లోకేశ్
-
పబ్లిసిటీకి,రియాలిటీకి మధ్య తేడా ఇదే.సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేసారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు.(1/2) pic.twitter.com/6c2oUisFxE
— Lokesh Nara (@naralokesh) February 15, 2021 ]" class="align-text-top noRightClick twitterSection" data="
]">పబ్లిసిటీకి,రియాలిటీకి మధ్య తేడా ఇదే.సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేసారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు.(1/2) pic.twitter.com/6c2oUisFxE
— Lokesh Nara (@naralokesh) February 15, 2021
]పబ్లిసిటీకి,రియాలిటీకి మధ్య తేడా ఇదే.సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేసారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు.(1/2) pic.twitter.com/6c2oUisFxE
— Lokesh Nara (@naralokesh) February 15, 2021
ఇదీ చదవండి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల