ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో సాక్షిగా ఉన్న బొత్స... వచ్చే నెల 12న తమ ముందు హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది.
మళ్లీ తెరపైకి ఫోక్స్‌వ్యాగన్ కేసు... మంత్రి బొత్సకు సమన్లు...
ఫోక్స్‌వ్యాగన్ కేసులో మంత్రి బొత్సకు నాంపల్లి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. వచ్చే నెల 12న హాజరు కావాలని తెలిపింది. నాడు పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో సాక్షిగా బొత్స ఉన్నారు.
minister bosta
ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో సాక్షిగా ఉన్న బొత్స... వచ్చే నెల 12న తమ ముందు హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది.
Intro:రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగల పూడి అనిత తెలిపారు. పాయకరావుపేట లో టీడీపి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ కావాలి జగన్ రావాలి జగన్ అని ప్రజలు 153 అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే భవన కార్మికుల నుంచి వృద్ధు ల వరకు కష్టాల పాలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలని తొలగించి ముఖ్యమంత్రి జగన్ పేదల బతుకుల తో ఆటలు ఆడుకుంటున్నారని అన్నారు. న్యాయ స్థానాలు వైకాపా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి నా ఆ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టిబాబు, వరహాలు, దొర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు...Body:BConclusion:G
TAGGED:
minister bosta