ETV Bharat / city

'ప్రతిపక్ష నేతపై అవాస్తవాలు...నిజమైపోతాయా..?' - nakka anandabau on assembly

ప్రతిపక్ష నేత అనని మాటలను అన్నారంటూ వైకాపా నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని... మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వైకాపా తీరును ఎండగడతామన్నారు.

nakka anandababu on ycp government and cm jagan
'ప్రతిపక్ష నేతపై అవాస్తవాలు...నిజమైపోతాయా?'
author img

By

Published : Dec 15, 2019, 4:48 PM IST

వైకాపా సర్కారు అసత్యాలు ప్రచారం చేస్తుందన్న తెదేపా నేత నక్కా ఆనందబాబు

జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి వంత పాడుతున్నారని ఆరోపించారు. రాజధాని, పోలవరం వంటి కీలక అంశాలు చర్చకు రాకుండా వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దిశ చట్టం తెస్తామని చెప్పేలోగా మూడు ఘటనలు జరిగాయని... ఈ నిందితులపైనా దిశ చట్టం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనని మాటలు అన్నట్లుగా...

ప్రతిపక్ష నేత అనని మాటలను అన్నారంటూ వైకాపా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఆ పార్టీ మొదటి నుంచీ ఇదే విధానాన్ని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి... నిజంగా మార్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్న ఆయన... ప్రజా క్షేత్రంలో వైకాపా తీరును ఎండగడతామన్నారు.

'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.