ETV Bharat / city

RRR: 'జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి' - AP News

జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్​కు లేఖ రాశారు. రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని.. జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్​కు లేఖ
ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్​కు లేఖ
author img

By

Published : Jun 4, 2021, 7:39 PM IST

గవర్నర్‌ బిశ్వభూషణ్ చరిచందన్​కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuramaraju) లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ (judge Ramakrishna)ను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. జడ్జి రామకృష్ణ మధుమేహంతో బాధపడుతున్నారని లేఖలో వెల్లడించారు. తిరుపతిలో వసతులు ఉన్న ఆసుపత్రికి తరలించేలా చూడాలని గవర్నర్​ను కోరారు. వైద్య పర్యవేక్షణ ఆలస్యమైతే ఇబ్బందికరమని రఘురామ వివరించారు. రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని.. జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండీ... Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.