పారిశ్రామికంగా తనకు గల అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నత్వానీ చెప్పారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: