పసుపు పంటకు మంచి ధర రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో ఉన్న పసుపు మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఇందూరు పసుపు పంటతో కళకళలాడుతోందన్నారు.
ప్రధాని మోదీ విధానాల వల్ల పసుపునకు మంచి ధర లభిస్తోందని ఎంపీ కొనియాడారు. విదేశాల నుంచి దిగుమతి ఆపేసి.. ఎగుమతులు ప్రారంభించగలిగామని వివరించారు. క్వింటాకు ధర 20 వేలకు పైగా పలుకుతోందన్నారు.
ఇదీ చదవండి: