ETV Bharat / city

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు - undefined

తెలంగాణ శంషాబాద్​లో పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందుతుల తల్లిదండ్రులు కూడా వారి చేసిన నేరానికి కనికరం చూపట్లేదు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే.. సమాజంతో ఇలాంటి తరహా ఘటనలు పునరావృతం కావని చెబుతున్నారు.

mothers-of-accused-in-shamshabad-incident
మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు
author img

By

Published : Dec 1, 2019, 6:32 AM IST

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

తెలంగాణలో పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుల పట్ల వారి తల్లిదండ్రులు సైతం కనికరం చూపడం లేదు. తమ కుమారులు తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు. ఆడపిల్లను దారుణంగా చంపిన వారిని ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే సమాజంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

Intro:Tg_mbnr_15_30_Thallula_abiprayam_avb_TS10092
పశువైద్యురాలీ హత్య కేసులో ని నిందితుల తల్లుల అభిప్రాయం.

Body:రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యురాలి హత్య నేపథ్యంలో నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం లోని జక్లేర్ ,గుడిగండ్ల గ్రామాల్లో నిర్మానుష్యం నెలకొంది తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి పోలీసులు వచ్చి స్థానికులను అరెస్టు చేయడంతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఎటుచూసినా స్థానికులు బయటికి వచ్చి తిరిగేందుకు జంకుతున్నారు. ఇటు హత్య కేసు నిందితుల తల్లులు సైతం ప్రజలకే మద్దతు పలుకుతున్నారు. నిందితులు దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని సైతం తేల్చి చెబుతున్నారు.

Conclusion:బైట్స్ : నిందితుల తల్లుల బైట్స్.
1) జోల్లు మణెమ్మ జోల్లు శివ తల్లి
2)చింతకుంట జయమ్మ చెన్నకేశవులు తల్లి
3) జోల్లు లక్ష్మి జోల్లు నవీన్ తల్లి
4) మౌలంబీ ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా తల్లి.

9959999069,మక్థల్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.