-
మంత్రి గౌతంరెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో,ఎడవాలో అర్థం కావడం లేదు.జగన్ రెడ్డి సంస్కరణల వలనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చింది అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష...ఈ ఏడాదిన్నర లో మీ @ysjagan గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి.
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">మంత్రి గౌతంరెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో,ఎడవాలో అర్థం కావడం లేదు.జగన్ రెడ్డి సంస్కరణల వలనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చింది అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష...ఈ ఏడాదిన్నర లో మీ @ysjagan గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి.
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) September 7, 2020మంత్రి గౌతంరెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో,ఎడవాలో అర్థం కావడం లేదు.జగన్ రెడ్డి సంస్కరణల వలనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చింది అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష...ఈ ఏడాదిన్నర లో మీ @ysjagan గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి.
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) September 7, 2020
రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి స్థానం వచ్చిందంటున్న మంత్రి.... 15నెలల పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
పారిశ్రామికిక పాలసీని, గౌతం రెడ్డిని చూసి క్యూ కట్టిన పారిశ్రామికవేత్తలు అని వార్తలు తప్ప... క్యూ ఎక్కడ ఉందో కనపడటం లేదని వాగ్బాణాలు విసిరారు. క్యూ ఎక్కడ ఉందో చెబితే ఎండకు నీరసం రాకుండా మజ్జిగ ప్యాకెట్లు పంచుతామని ఆయన ఎద్దేవా చేశారు.