ETV Bharat / city

Aqua: ఆక్వా రైతుల సమస్యలపై మంత్రుల కమిటీ

Ministerial Committee: ఆక్వా సాగు ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అందులో నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు లేనిది నడవని పరిస్థితి. ఈ రంగంలో కలిగే ఇబ్బందులపై రైతులు ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారి మెురను ఆలకించెందుకు సిధ్దమైంది. ఇందుకోసం మంత్రలతో కూడిన కమిటీ వేసింది.

Aqua Farmers
ఆక్వా రైతుల సమస్యలపై మంత్రుల కమిటి
author img

By

Published : Oct 8, 2022, 7:46 PM IST

Updated : Oct 8, 2022, 8:57 PM IST

Aqua Farmers: ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసింది. ఆక్వా ఫీడ్ ధరలు, పంపిణీ, కొనుగోలు ధరల పర్యవేక్షణ కోసం.. ముగ్గురు మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సిదిరి అప్పలరాజు, సీఎస్ సమీర్ శర్మ, ముగ్గురు స్పెషల్ సీఎస్‌లు, మత్స్య శాఖ కమిషనర్​తో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్‌గా మత్స్య శాఖ కమిషనర్ వ్యవహరించనున్నారని ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.