ETV Bharat / city

'బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణించాలి' - minister vellampally srinivasa rao

కాణిపాకం వరసిద్ధి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు.

'బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణించాలి'
author img

By

Published : Sep 2, 2019, 10:21 PM IST

కాణిపాకం వరసిద్ధి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన మంత్రి.. దేవాలయాల పవిత్రతను కాపాడుకుంటూ.. ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలందిద్దాం అని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. యాత్రికులకు వసతి, తాగునీరు సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.

Intro:ap_tpg_81_2_vinayakachaviti_ab_ap10162

Body:వినాయక చవితి వేడుకలు వాడవాడలా ప్రజలు ఘనంగా నిర్వహించారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఆయా ప్రాంతాల్లో నెలకొల్పి పూజలు చేశారు పోతునూరు దోసపాడు కొవ్వలి దెందులూరు గోపన్నపాలెం తదితర గ్రామాల్లో విగ్రహాలను నెలకొల్పారు పోతునూరు తదితర గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నిమజ్జనం చేశారు వాయిద్యాలతో విగ్రహం తీసుకొచ్చి ఏర్పాటు చేశారు ఆయా గ్రామాల్లో దంపతులు పూజలో పాల్గొని ప్రసాదం పంపిణీ చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.