ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలకు కేబినెట్ ఆమోదం - latest news on ap cabinet

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయం కుదించాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు 5 రోజుల ప్రచార సమయమివ్వడానికి అంగీకరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజుల ప్రచార సమయమిచ్చారు.

minister perni nani on regional elections
కేబినెట్​ నిర్ణయాలు వెల్లడిస్తున్న పేర్ని నాని
author img

By

Published : Feb 12, 2020, 12:46 PM IST

Updated : Feb 12, 2020, 1:01 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయం కుదించాలని రాష్ట్ర కేబినెట్​ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో మద్యం, డబ్బుతో పట్టుబడిన అభ్యర్థిపై అనర్హత వేటు వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు 5 రోజుల ప్రచార సమయమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజుల ప్రచార సమయమివ్వడానికి అంగీకరించింది. సర్పంచి స్థానికంగానే ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు సర్పంచికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, నీటిఎద్దడి వచ్చినప్పుడు సర్పంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్ని నాని వివరించారు.

కేబినెట్​ నిర్ణయాలు వెల్లడిస్తున్న పేర్ని నాని

ఇదీ చదవండి: స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్​ ఆమోదం

Last Updated : Feb 12, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.