ETV Bharat / city

అమిత్‌ షా పర్యటన దృష్ట్యా ట్విట్టర్‌లో కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు - కేటీఆర్‌

KTR Tweet on Amith Shah మంత్రి కేటీఆర్​ రాష్ట్రంలో అమిత్​షా పర్యటన దృష్ట్యా ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇక ఆ తండ్రి. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

minister-ktr-comments-on-amit-shah-tour
అమిత్‌ షా పర్యటన
author img

By

Published : Aug 21, 2022, 3:11 PM IST

KTR Tweet on Amith Shah Tour: రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి రాష్ట్రంలో పర్యటించనున్నారని విమర్శించారు. ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్న ఎంపీగా పదవిలో కొనసాగుతుండగా... భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరపున ప్రచారం చేస్తూ... కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై ఆ తండ్రి మనకి హితబోధ చేస్తారంటూ కేటీఆర్ హాస్యం జోడించారు.

  • The father of an “Ace cricketer” who rose through the ranks & became BCCI Secretary (purely on merit) is visiting Telangana today

    He will campaign for a gentleman whose brother is an MP & whose wife was an MLC contestant

    And he will lecture & enlighten us on Parivarvad 👏🤦‍♂️

    — KTR (@KTRTRS) August 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.